Vinayaka Ashtothram in Telugu :-
పుష్పములు, పత్రి, అక్షతలు మొదలగు వానిచే ఒక్కొక్క నామము చదివి వినాయకుని పూజింపవలెను
- ఓం గజాననాయ నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం వినాయకాయ నమః
- ఓం ద్వైమాతురాయ నమః
- ఓం ద్విముఖాయ నమః
- ఓం ప్రముఖాయ నమః
- ఓం సుముఖాయ నమః
- ఓం కృతినే నమః
- ఓం సుప్రదీపాయ నమః
- ఓం సుఖనిధయే నమః
- ఓం సురాధ్యక్షాయ నమః
- ఓం మంగళస్వరూపాయ నమః
- ఓం ప్రమదాయ నమః
- ఓం ప్రథమాయ నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం విఘ్నకర్తే నమః
- ఓం విఘ్నహంత్రే నమః
- ఓం విశ్వనేత్రే నమః
- ఓం విరాట్పతయేనమః
- ఓం శ్రీపతియే నమః
- ఓం వాక్పతయే నమః
- ఓం శృంగారిణే నమః
- ఓం ఆశ్రిత వత్సలాయ నమః
- ఓం మంత్రకృతే నమః
- ఓం చామీకర ప్రభాయ నమః
- ఓం సర్వాయ నమః
- ఓం సర్వోపాస్యాయ నమః
- ఓం సర్వకర్తే నమః
- ఓం సర్వనేత్రే నమః
- ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
- ఓం సర్వసిద్ధయే నమః
- ఓం పంచహస్తాయ నమః
- ఓం పార్వతీనందనాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం కుమారగురవే నమః
- ఓం సురారిఘ్నాయ నమః
- ఓం మహాగణపతయే నమః
- ఓం శివప్రియాయ నమః
- ఓం శీఘ్రకారిణే నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం భవాయ నమః
- ఓం బలోల్జితాయ నమః
- ఓం భవాత్మజాయ నమః
- ఓం పురాణపురుషాయ నమః
- ఓం పూర్ణే నమః
- ఓం మాన్యాయ నమః
- ఓం మహాకాలాయ నమః
- ఓం మహాబలాయ నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం లంబజఠరాయ నమః
- ఓం హ్రస్వగ్రీవాయ నమః
- ఓం మహోదరాయ నమః
- ఓం మదోత్కటాయనమః
- ఓం మహావీరాయ నమః
- ఓం మంత్రిణే నమః
- ఓం విష్ణుప్రియాయ నమః
- ఓం భక్తజీవితాయ నమః
- ఓం జితమన్మథాయ నమః
- ఓం ఐశ్వర్యకారణాయ నమః
- ఓం జయి నే నమః
- ఓం యక్షకిన్నర సేవితాయ నమః
- ఓం గంగాసుతాయనమః
- ఓం గణాధీశాయ నమః
- ఓం గంభీరనినదాయ నమః
- ఓం వటవే నమః
- ఓం అభీష్టవరదాయ నమః
- ఓం జ్యోతిషే నమః
- ఓం మణికింకిణీ మేఖలాయ నమః
- ఓం సమస్తదేవతామూర్తయే నమః
- ఓం అక్షోభ్యాయ నమః
- ఓం కుంజరాసురభంజనాయ నమః
- ఓం ప్రమోదాయ నమః
- ఓం మోదక ప్రియాయనమః
- ఓం కాంతిమ తే నమః
- ఓం ధృతిమతే నమః
- ఓం పుష్కరోక్షిప్తవారిణే నమః
- ఓం అగ్రగణ్యాయ నమః
- ఓం అగ్రపూజ్యాయ నమః
- ఓం అగ్రగామినే నమః
- ఓం భక్తనిధయే నమః
- ఓం భావగమ్యాయ నమః
- ఓం జిష్ణవే నమః
- ఓం సహిష్ణవే నమః
- ఓం సతతోత్థతాయ నమః
- ఓం విఘాతకారిణే నమః
- ఓం విశ్వదృశే నమః
- ఓం విశ్వరక్షాకృతే నమః
- ఓం కళ్యాణగురవే నమః
- ఓం ఉన్మత్తవేషాయ నమః
- ఓం సర్వైశ్వర్య ప్రదాయకాయ నమః
- ఓం అక్రాస్తచిదచిత్ప్రభవే నమః
- ఓం కామినే నమః
- ఓం కపిత్థపనసప్రియాయ నమః
- ఓం బ్రహ్మచారిణే నమః
- ఓం బ్రహ్మరూపిణే నమః
- ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
- ఓం మంగళ ప్రదాయ నమః
- ఓం అవ్యక్తాయ నమః
- ఓం అపాకృతపరాక్రమాయ నమః
- ఓం సత్యధర్మిణే నమః
- ఓం సఖ్యై నమః
- ఓం సరసాంబునిధయే నమః
- ఓం మహేశాయ నమః
- ఓం దివ్యాంగాయ నమః
- ఓం పరజితే నమః
- ఓం సమస్తజగదాధారాయ నమః
- ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః
ఓం అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి