Guru Song Lyrics in Telugu:-
![Guru Song Lyrics](https://wynklyrics.com/wp-content/uploads/2024/03/krishna1-e1710901940733.jpg)
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
1. కువలయనయన కుంచితపాద గురు వాయూరప్పా
వేణు విలోలా విజయ గోపాలా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
2. కృష్ణారామా గోవిందాహరి గురు వాయూరప్పా
రామా కృష్ణా గోవిందాహరి గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
3. అచ్యుత కేశవ వారి నారాయణ, గురు వాయూరప్పా
ముకుంద మాధవ మురళీ మనోహర గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
4. పన్నగశయన గోవిందా హరి గురు వాయూరప్పా
పాపవినాశ, పావన చరిత, గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
5. నంద గోకుల బృందావణ హరె గురు వాయూరప్పా
నందనందన భక్తుల బ్రోవర గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
6. పాండురంగ పండరినాధ్, గురు వాయూరప్పా
మోహ వినాశ, మోహనరూపా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా
గురు వాయూరప్పా కృష్ణా గురు వాయూరప్పా