Toliyatrikuda Song Lyrics in Telugu :-
తొలియాత్రికుడా – శరణాగతుడా
ముడుపు మూట తలను బెట్టి
కొండ కోనలు దాటి దాటి
పద్దెనిమిది మెట్లు నెక్కుట
ఎపుడెపుడ యాక
మండల పూజకా – మకర జ్యోతికా
మండల పూజకా – మకర జ్యోతికా
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
తొలియాత్రికుడా – శరణాగతుడా
ముడుపు మూట తలను బెట్టి
కొండ కోనలు దాటి దాటి
పద్దెనిమిది మెట్లు నెక్కుట
ఎపుడెపుడ యాక
మండల పూజకా – మకర జ్యోతికా
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
1. స్వచ్చంగా స్నానమాడి అయ్యప్పా ను తలచుకొని
శరణం శరణం అంటూ వేడుకొంటివా
కొబ్బరియాకుల పందిరేసి
ముడుపు మూట చేర్చి కట్టి
శభరిగిరి పోవుటకు సిద్ధ మైతివా స్యామి
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
తొలియాత్రికుడా – శరణాగతుడా
ముడుపు మూట తలను బెట్టి
కొండ కోనలు దాటి దాటి
పద్దెనిమిది మెట్లు నెక్కుట
ఎపుడెపుడ యాక
మండల పూజకా – మకర జ్యోతికా
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
2. విరిమీలు పుణ్యస్తలం ముట్టుకోవాలి
విభూధి రాసిపేట తుళ్ళి అడాలి
చిన్న చిన్న గుడిశెలలో భజన చేయాలి
అడవులన్ని దాటి దాటి పంబను చేరాలి
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
తొలియాత్రికుడా – శరణాగతుడా
ముడుపు మూట తలను బెట్టి
కొండ కోనలు దాటి దాటి
పద్దెనిమిది మెట్లు నెక్కుట
ఎపుడెపుడ యాక
మండల పూజకా – మకర జ్యోతికా
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
3. గణపతికి కొబ్బరికాయ కొట్టు కోవాలి
పదు నెనిమిది మెట్లునెక్కి మురిచి పోవాలి
అయ్యప్ప దర్మణం చేసుకోవాలి
శరణం శరణం అంటూ వేడుకోవాలి
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం
తొలియాత్రికుడా – శరణాగతుడా
ముడుపు మూట తలను బెట్టి
కొండ కోనలు దాటి దాటి
పద్దెనిమిది మెట్లు నెక్కుట
ఎపుడెపుడ యాక
మండల పూజకా – మకర జ్యోతికా
స్వామి దిందక తోం – అయ్యప్ప దిందక తోం