Venkateswara Song Lyrics in Telugu :-
శ్రీ వేంకటేశ్వరా సేవింప లేమయా
నీవెంతో దూరాన వెలసావయా
ఆ… ఆ… ఆ…
శ్రీ వేంకటేశ్వరా సేవింప లేమయా
నీవెంతో దూరాన వెలసావయా
ఆ… ఆ… ఆ…
1. రావాలనీ సేవ చేయాలనీ
భావమెందున్నా నావద్ద పైస లేదయా
నయా పైస లేదయా
శ్రీ వేంకటేశ్వరా సేవింప లేమయా
నీవెంతో దూరాన వెలసావయా
ఆ… ఆ… ఆ…
2. ఆ కొండ కోనలో అగుపడనీ తావులో
కొలువున్నా నాస్వామి గిరి వీడి రావయా
శ్రీ వేంకటేశ్వరా సేవింప లేమయా
నీవెంతో దూరాన వెలసావయా
ఆ… ఆ… ఆ…
3. నీముద్దు మోముపై అగుపించే నామము
అది నీ భక్తులకు సదా ఓం నాయము
శ్రీ వేంకటేశ్వరా సేవింప లేమయా
నీవెంతో దూరాన వెలసావయా
ఆ… ఆ… ఆ…