SivaRama Song Lyrics in Telugu :-
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా
1. పండరీ పురవాసా శ్రీ పాండు రంగా
చిదంబరేశ శ్రీ నటరాజు
నటజన పాలక నవగ్రహా రూపా
పార్వతీ సుకుమార గణపతి స్కంద
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా
2. కామాక్షి, మీనాక్షి, కాశీ విశాలాక్షి
జగదాంబ, శారద, లక్ష్మీగౌరి
భువనేశ్వరీ, రాజ రాజేశ్వరీ
పరమేశ్వరీ, శివరాంకరీ
ఆది పరాశక్తి అఖిలాండేశ్వరీ
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా
3. అంజని సుకుమార శ్రీ అంజనేయ
మంత్రాలయ వాస శ్రీ రాఘ వేంద్రా
గురువాయుర పురవాసా గురువాయూరప్పా
శబరి మల వాసా శరణం అయ్యప్పా
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా
4. తిరుమల గిరి వాసా ఓ తిరుమలేశా
ఏడుకొండ వాడా ఓ మేంకటేశా
శేష శైల నివాసా ఓ శ్రీనివాసా
రామకృష్ణా గోవిందా కృష్ణరామ గోవిందా
శివరామ కృష్ణా గోవింద నరహరి
నారాయణా కాశీ విశ్వనాదా