Ma Anjalide Song Lyrics in Telugu :-
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా
మా అంజలదే గొనుమా— అంజని సుత హనుమా
1. సంజీవని తెచ్చి సౌమిత్రి బ్రోచిన
రంజిత సుఖ చరిత
— ఆ —
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా
2. సీతాన్వేషా, శ్రీరామ దాసా
శ్రితీజన పరిపోష
— ఆ —
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా
3. రోమము, రోమము శ్రీరామ నామము
నీమహిమేమో
— ఆ —
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా
4. రాక్షసహరణ, రక్షిత శరణ
మోక్షము నీ స్మరణ
— ఆ —
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా
5. ధరకోటేశ్వరా, శ్రీతి నొందు మురా
భూత పిశాచ హరా
— ఆ —
మా అంజలిదే గొనుమా— అంజని సుత హనుమా