A Pula Song Lyrics in Telugu :-
ఆ పూల తోటలో నా చిన్ని రాములు
వయ్యారి సీతతోనే ఉయ్యాల లూగెనే దోబూసులాడెనే
ఆ పూల తోటలో నా చిన్ని రాములు
వయ్యారి సీతతోనే ఉయ్యాల లూగెనే దోబూసులాడెనే
1. కైకేయ వరముల చేత కానాల కేసి కానాల వేగి
అందాల లేడిని చూచి ఒక బాణమేసెనే నా చిన్ని రాములు
ఆ పూల తోటలో నా చిన్ని రాములు
వయ్యారి సీతతోనే ఉయ్యాల లూగెనే దోబూసులాడెనే
2. ఆ వారదిని కట్టి ఆలంక చేరి, ఆలంక చేరి
అందాల సీతా కీరకై హనుమంతు నంపేనే హనుమంతు నంపెనే
ఆ పూల తోటలో నా చిన్ని రాములు
వయ్యారి సీతతోనే ఉయ్యాల లూగెనే దోబూసులాడెనే
3. ఆ రావణుని చంపి ఆలంక చేరి, ఆలంక చేరి
అందాల సీతారాములు అయోద్య చేరెను, అయోధ్య చేరెను
ఆ పూల తోటలో నా చిన్ని రాములు
వయ్యారి సీతతోనే ఉయ్యాల లూగెనే దోబూసులాడెనే