Aalayam Song Lyrics in Telugu :-

ఆలయం ఆలయం శ్రీ సాయి ప్రేమాలయం
శ్రీసాయి ప్రేమాలయం ఆ… ఆ…
ఆలయం ఆలయం శ్రీ సాయి ప్రేమాలయం
శ్రీసాయి ప్రేమాలయం ఆ… ఆ…
1. ఆనంద నిలయం అనురాగ వలయం
అదే సాయి ప్రేమాలయం
శ్రీ సాయి ప్రేమాలయం ఆ… ఆ… ఆ
శ్రీ సాయి ప్రేమాలయం ఆ… ఆ… ఆ
ఆలయం ఆలయం శ్రీసాయి ప్రేమాలయం
శ్రీసాయి ప్రేమాలయం ఆ… ఆ…
2. శిఖర దర్శనం – చింతల హరణం
మూరి దర్శనం – మోక్ష కారణం
నాలుగు పురుషార్ధముల – నంద జేయు ఆలయం
నమ్మిన భక్తుల పాలిట – సొమ్మైన ఆలయం
ఆలయం ఆలయం శ్రీసాయి ప్రేమాలయం
శ్రీసాయి ప్రేమాలయం ఆ… ఆ…
3. పూజ చేసినా – భజన చేసిన
సేవ చేసినా – జపము చేసినా
పుండరీక వరదు నీ జపము చేసినా
పుండరీక వరదు నీ జపము చేసినా
ఆలయం ఆలయం శ్రీసాయి ప్రేమాలయం
శ్రీసాయి ప్రేమాలయం ఆ… ఆ…