Adhigo Song Lyrics in Telugu :-

అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి
రామ దాసు నిర్మించిన ఆలయం
సీతారాముల స్థిరవాసం
అది భక్తుల బ్రోచే పావన నిలయం
అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి
రామ దాసు నిర్మించిన ఆలయం
సీతారాముల స్థిరవాసం
అది భక్తుల బ్రోచే పావన నిలయం
1. పావని గౌతమి కదలగా
అరుణ కాంతి వెద జల్లగా
భద్రాచలమే భక్తికి మూలం
భక్తకోటికది పుణ్యతీర్ధం
అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి
రామ దాసు నిర్మించిన ఆలయం
సీతారాముల స్థిరవాసం
అది భక్తుల బ్రోచే పావన నిలయం
2. అందగాడమ్మా శ్రీరాముడు
ఎంతటి అందగాడమ్మా
ఆజాను బాహుడమ్మా – అరవింద నేత్రుడుమ్మా
కోదండ రాముడమ్మా – కారుణ్య దాముడుమ్మా
సీతమ్మ వలచిన
గోపన్న కొలచిన
జద్రుని బ్రోచిన శ్రీరాముడు
శంఖు చక్రధారుడు
అదిగో గౌతమి ఇదిగో భద్రాద్రి
రామ దాసు నిర్మించిన ఆలయం
సీతారాముల స్థిరవాసం
అది భక్తుల బ్రోచే పావన నిలయం