Akhilandakoti Song Lyrics :-

అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
రాజాధిరాజా యోగిరాజా ప్రభోసాయిరాం
పాపవిదూరా పరితాపవిదారా
జై జై విఠల పాండురంగా జై సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
రాజాధిరాజా యోగిరాజా ప్రభోసాయిరాం
శుభ్రశరీరా సుకుమార సుధీరా
జై జై సుందర షిరిడీ మందిర జై సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
రాజాధిరాజా యోగిరాజా ప్రభోసాయిరాం
భక్తోద్ధరణా భవసాగర తరణా
జై జై మురళీ మోహన కృష్ణా జై సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
రాజాధిరాజా యోగిరాజా ప్రభోసాయిరాం
ప్రణవస్వరూపా ప్రజ్ఞాన ప్రదీపా
జై జై గోవింద గోపాలకృష్ణా జై సాయిరాం
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకా
రాజాధిరాజా యోగిరాజా ప్రభోసాయిరాం
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి
ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి