Amma O Song Lyrics in Telugu & English :-

Amma Song Lyrics in Telugu:
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
1. ఆదిపరాశక్తి నీవేనమ్మా – బెజవారు దుర్గాంబ
నీవే కదమ్మా
అన్ని వేళలయందు కాపాడవా
అన్ని వేళలయందు కాపాడవా
కామాక్షి, మీనాక్షి, విశాలాక్షి
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
2. కనులార గాంచిన నీవైభవం
ఆనంద మాయెను మా మనస్సులో
శతకోటి వందనములు నీకేనమ్మా
భ్రమరాంబ, త్రిపురాంబ, ప్రసూనాంబ
అమ్మా ఓ పార్వతీ పాలింపవా రమ్మా
నీ పాదాలు పూజించెద అమ్మా
Amma Song Lyrics in English:
Amma O Parvati Palimpava Ramma
Ni Padalu Pujinceda Amma
Amma O Parvati Palimpava Ramma
Ni Padalu Pujinceda Amma
1. Adiparashakti Nivenamma – Bejavaru Durgamba
Nive Kadamma
Anni Velalayandu Kapadava
Anni Velalayandu Kapadava
kamaksi, Minaksi, Visalaksi
Amma O Parvati Palimpava Ramma
Ni Padalu Pujinceda Amma
2. Kanulara Gancina Nivaibhavam
Ananda Mayenu mama manassulo
Satakoti Vandanamulu Nikenamma
Bhramaramba, Tripuramba, Prasunamba
Amma O Parvati Palimpava Ramma
Ni Padalu Pujinceda Amma