Anjalidhe Song Lyrics in Telugu :-
అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా
తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర
1. గజముఖ వదనా గణపతి దేవా
గౌరి వరసుత గజాననా
హేరంబాయ బలోతీతాయ ఆ… ఆ… ఆ…
కాంతిమతే కుమార గురవే యే… యే… యే…
గణపతి సేతుము సేవా
నందన మందగ రావా
అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా
తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర
2. మునిజన వినుత మోదక హస్త
మూషిక వాహన మహాదరా
శశిధర తనయా నిను మరువనయా ఆ… ఆ… ఆ…
సదముల హృదయా శుభములు బడయా ఆ… ఆ… ఆ…
ముదముతో వేడితి దేవా
దయగని వేగమే రావా
అంజలిదే గొనుమా దేవదేవ గణనాధా
తోటతనే పూజింతు హైమవతీ వరపుత్ర
అంజలిదే గొనుమా
అంజలిదే గొనుమా
అంజలిదే గొనుమా