Asirvadimchavayya Song Lyrics :-

ఆశీర్వదించవయ్యా …
సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీపాదపద్మాలపై …
భక్తితో ప్రణమిల్లినామయ్యా
1. అభయప్రదాతసాయీ మా తండ్రి
ఐశ్వర్యదాతసాయీ …
ఆరోగ్యదాతసాయీ మా తండ్రి
ఆనందదాతసాయీ …
ఆశీర్వదించవయ్యా …
సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీపాదపద్మాలపై …
భక్తితో ప్రణమిల్లినామయ్యా
2. ద్వారకామాయిసాయీ మా తండ్రి
దారిద్ర్యనాశసాయీ …
నిరతాన్నదాతసాయీ మా తండ్రి
నిత్యసంతోషసాయీ …
ఆశీర్వదించవయ్యా …
సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీపాదపద్మాలపై …
భక్తితో ప్రణమిల్లినామయ్యా
3. షిరిడీనివాససాయీ మా తండ్రి
శ్రీచిద్విలాససాయీ …
కరుణాకటాక్షసాయీ మా తండ్రి
భక్తసంరక్షసాయీ …
ఆశీర్వదించవయ్యా …
సాయి మమ్మాశీర్వదించవయ్యా
నీపాదపద్మాలపై …
భక్తితో ప్రణమిల్లినామయ్యా
ఓంసాయి శ్రీసాయీ మాసాయి జయజయసాయీ
ఓంసాయిశ్రీసాయీ మాసాయి జయజయసాయీ