Bharatadesamulo Song Lyrics in Telugu :-

భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా
భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా
1. ఆరని హృదయా వేదనలో, తీరని బాధల వాహినిలో
అరిగితిని ధరణిపైన, దారి తెలియని చీకటిలో
భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా
2. త్రేతాయుగమున రామునిగా
ద్వాపర మందున కృష్ణునిగా
కలియుగ మందున కొండల యందున
తిరుమల గిరిపై వెలసితివా
భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా
3. కొండల పైనా కీలు వైన వా
గుండె మంట కనుగొన్నావా
వెలసితివా శిఖరమునా
తిరుమల గిరిపై వెలసితివా
భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా
4. వేంకట రమణా నీ కరుణా
నీ భక్తులు ఇక ఆదరణ
వక్షమున లక్ష్మీతో, హృదయ భానుడై వెలసితివా
భారతదేశములో దూరపు కొండలలో
స్థిరమై వెలసిలివా, ఓ తిరుమల గిరి వాసా