జయ గణనాయక లిరిక్స్ – శ్రీ వినాయకుడి భజన పాట

  జయ గణనాయక వినాయకా వినుతిని వినుమా శుభదాయకాజయ పార్వతి తనయా జయ విఘ్నరాజా జయ గణనాయక వినాయక వినుతిని వినుము శుభదాయకా మూషిక వాహన – ముల్లోక పూజితావిఘ్నాలు తొలగించు విజయ ప్రదాతా ఆర్తజనరక్షక – భక్త జనపాలదీనబాంధవ కరుణపాలించు మమ్మేలు …

Read more