Chudaramma Song Lyrics in Telugu :-
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
1. శ్రీమహాలక్ష్మీయట, సింగారాలకే మరుదు
కాముని తల్లియట చక్కదనాలకే మరుదు
సోముని తోబుట్టువట సొంపు కళలకే మరుదు
కోమలాంగి ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
2. కలశాబ్ది కూతురట గంభీరాల కేమరుదు
తలప లేక మాతయట దయమారి ఏ మరుదు
జిలజ నివాసిని యట చల్లధనము మరుదు
నీలది మర ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి
3. అమర వందిత మట అట్టే మహిమ ఏమరుదు
అమృతము చూట్ట యట ఆనందాల కేమరుదు
తమతో శ్రీ వెంకటేశ్వ తానె వచ్చి పెండ్లాడీ
నీమెర వయస్సు ఈ చూడి కుడుత నాంచారి
చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ
కూడున్నది పతి చూడి కుడుత నాంచారి