Dayachudag Rave Song Lyrics | దయచూడగ రవే పాట – Devi Song

Dayachudag Rave Song Lyrics :-

దయచూడగ రవే శారదా
కొలుతుము నిను మా మదిలోనా

దయచూడగ రవే శారదా
కొలుతుము నిను మా మదిలోనా

1. నారదప్రియ సరస సంగీతం
సాహిత్యము నీ సౌభాగ్యములే
కొలుతుము మామది మధుర యామిని
కావగ దేమము మా కల్పవల్లీ

దయచూడగ రవే శారదా
కొలుతుము నిను మా మదిలోనా

2. ఝునక్ ఝునక్ ఝునజరీ ప్రవాహం
తుంబురాదీ సారధిగా నముచే
వాణి వాణి వీణపాణి రావే
మధుర సృతులు మదిని నిల్పగా

దయచూడగ రవే శారదా
కొలుతుము నిను మా మదిలోనా

3. శ్రీశారదా హే జగన్మాతా
దమిత, దిమితదివి సరల కృతుల శృతి
విరించి వరించి తరించి పాడగా

దయచూడగ రవే శారదా
కొలుతుము నిను మా మదిలోనా

Leave a Comment