Devadaru Song Lyrics :-
దేవదారు పూలకై నీ వెళ్ళనా
దేవదేవుని పూజ వేళకు రావాలి, తిరిగి రావాలి
దేవదారు పూలకై నీ వెళ్ళనా
దేవదేవుని పూజ వేళకు రావాలి, తిరిగి రావాలి
1. ఆస్వామి కరుణ నాకున్న
ఈ భువిని తిరిగి నే రానా
కర్మసాక్షి వుదయించు లోపల
వనములు వంకలు చేరుకొందునా
దేవదారు పూలకై నీ వెళ్ళనా
దేవదేవుని పూజ వేళకు రావాలి, తిరిగి రావాలి
2. ఎన్ని భాద లొచ్చిననూ
మిను విరిగి భూమిపై పడినను
భువన భాంతరము లేకమైన
బనగాన పల్లెను చేరు కొందునా
దేవదారు పూలకై నీ వెళ్ళనా
దేవదేవుని పూజ వేళకు రావాలి, తిరిగి రావాలి
3. కతిక చీకటై పోయే
ఏడారి కానరా దాయే
కటకట ఎటు పో గలాడనా
ఈ అడవి నే నెటుల దాటగలవాడన్
దేవదారు పూలకై నీ వెళ్ళనా
దేవదేవుని పూజ వేళకు రావాలి, తిరిగి రావాలి