EnniPuvvulu Song Lyrics in Telugu :-

ఎన్నిపువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన
తనవి తీరదేలనే మనస్సు నిలువదేలనే
ఎన్నిపువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన
తనవి తీరదేలనే మనస్సు నిలువదేలనే
1. అలయాన భక్తితో అర్చనలే చేసినా
అలయాన భక్తితో అర్చనలే చేసినా
ఆరాధన నేనై మాధవుడవు నీనై
ఎన్నిపువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన
తనవి తీరదేలనే మనస్సు నిలువదేలనే
2. పెదవిపైన వేణువు వెనుక చిన్న థేనువు
పెదవిపైన వేణువు వెనుక చిన్న థేనువు
స్వామి పాద సేవలో సకలము అర్పించెనా
ఎన్నిపువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన
తనవి తీరదేలనే మనస్సు నిలువదేలనే
3. మెలన పట్టు శాలువ శిరముపైన ఫించెము
మెలన పట్టు శాలువ శిరముపైన ఫించెము
గోపాలుని అందము చూడ చూడ చందము
మన గోపాలుని అందము చూడ చూడ చందము
ఎన్నిపువ్వులు కోసినా ఎన్ని మాలలు అల్లిన
తనవి తీరదేలనే మనస్సు నిలువదేలనే