Gauri Nandana Song Lyrics in Telugu :-
గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన
గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన
1. గిరిజా నందన నిరంజనా
గిరిజా నందన నిరంజనా
పార్వతి నందనా కృష్ణాననా
పాహి ప్రభోమాం పాహి ప్రసన్న
గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన
2. మూషిక వాహన శరణం శరణం
మునిజన వందిత శరణం శరణం
మోదక హస్తా శరణం శరణం
గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన
3. సిద్ది వినాయక శరణం శరణం
బుది ప్రదాయక శరణం శరణం
విష్ను వినాశక శరణం శరణం
వినుతన వందిత శరణం శరణం
గౌరి నందన గజానన గిరిజా నందన నిరంజన