Jaya Ganesha Song Lyrics in Telugu :-

జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
1. నిత్య సత్యదాయక సత్య నిత్య వినాయకా
దాస దివ్య భీష్మదాస వాసమృత శ్రీపద
శ్రీకర లక్ష్మీ సమేత చిద్విరాజా గణపతి
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
2. నిష్కళంక నిర్వికల్ప నిత్య సత్య దాయకా
ఏకదంతా వక్రతుండ గణపతి లంభోధరా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా
జయ గణేశ జయగణేశ జయ జయ గణనాయకా