Kanakadurgamma Song Lyrics in Telugu :-
కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ
కాపాడవమ్మ భవానీ
1. జగదేక మాతా – జయ వీయ్యవమ్మా
పసివారమమ్మా – కసిన బూకమ్మా కసి బూనకమ్మా
కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ
2. నీలాల కురులు – మొగమందు కళలు
నెలవంక సిగలోన – దాగేవు తల్లి దాగేవు తల్లి
కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ
3. మణిమకుటా ధారీ – మనసా విహారి
మహారాజ పుత్ర – మన్నించు గౌరి మన్నించు గౌరి
కనకాదుర్గమ్మ- కైలాస రాగి
కాపాడవమ్మ భవానీ