Kanarao Song Lyrics in Telugu :-
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
1. భవబంద సాగరము సంసారము
భవనావ చిక్కేను సుడిగుండము
శివసాయి నానావ నడిపించుమా – దరిజేర్చుమా
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
2. వెతలందు నాబ్రతుకు భయమాయరా
బ్రతకంత బడబాగ్ని రగిలేనురా
బ్రతిమాలి నిను కొర కనరావురా – సాయీ ఈశ్వరా
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
3. వినితించి విలపించ ఫలమయవా
ఘనయైన షిరిడీలో శిలవైతివా
అనురాగ హృదయేశ దయ చూపరా అగుపించరా
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
4. అందాల నీ మోము అగుపించగా
బందాల భ్రమలన్ని మరచేనురా
సందేహమాసాయి మముగావగా – కృపచూపరా
కనరావు శివసాయి ఎందుంటివో
కనిపించి నాశ్రమలు కడతేర్చవో, స్వామి కరుణించవా
ఓం సాయీ శ్రీ సాయి – జయ జయ సాయీ
ఓం సాయీ శ్రీ సాయి – జయ జయ సాయీ
ఓం సాయీ శ్రీ సాయి – జయ జయ సాయీ