Manidvipa Varnana Mangalaharati | మణిద్వీప వర్ణన మంగళహారతి లిరిక్స్

Manidvipa Varnana Mangalaharati in Telugu :-

మంగళహారతి

శ్రీ త్రిపురసుందరికి మణిద్వీపవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||

ఓంకార రూపిణికి హ్రీంకార వాసినికి శ్రీం బీజవాహినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||

ఆపదలు బాపేటి సపందలనొసగేటి శ్రీనగరవాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||

వేదాలు నాదాలు శిరసొంచి మొక్కేటి శ్రీరత్నసింహాసినికి |
మంగళమ్ జయమంగళమ్ నిత్య శుభమంగళమ్ ||

Leave a Comment