Murali Song Lyrics | మురళీ గానసుధా పాట – Krishna Song

Murali Song Lyrics in Telugu :-

Murali Song Lyrics

 

మురళీ గానసుధా – మదిలో హాయి కదా
నీ రాక కోరికదా – ఆరాధ వేచే సదా

మురళీ గానసుధా – మదిలో హాయి కదా
నీ రాక కోరికదా – ఆరాధ వేచే సదా

1. నామమే దైవమని – నేనమ్మి యున్నాను
భావమే తెలియక – సతమత మైనాను
పలుమార్లు నీ నామం – స్మరించు చున్నాను

మురళీ గానసుధా – మదిలో హాయి కదా
నీ రాక కోరికదా – ఆరాధ వేచే సదా

2. నల్ల నల్లని వాడా నామాలు కలవాడా
కలువ కన్నుల వాడా కన్నెలకు చెలికాడా
వీణ పాటను పాడా – యేదిరా నీ జాడ

మురళీ గానసుధా – మదిలో హాయి కదా
నీ రాక కోరికదా – ఆరాధ వేచే సదా

3. గోవర్దనా గిరినీ – గోటితో నిలిపితివి
గోవులా గోపకులా – వేగమే బ్రోచితివి
గోవింద యిటు రారా – మమ్మేల మరచి తివి

మురళీ గానసుధా – మదిలో హాయి కదా
నీ రాక కోరికదా – ఆరాధ వేచే సదా

 

Leave a Comment