Nallanayyaa Song Lyrics in Telugu :-
నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా
నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా
1. నిన్ను కన్నుల చూడగానే నెంత కాలము వేచినా
ముద్దు మోము చూపకుందువా
కొద్ది వాడని నాపై శ్రద్ధ లేకేనా
నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా
2. అందమే బృందావనీ అని ఆటస్థలమై పోయేనా
ఆట పాటలు చూచు భాగ్యము
మాకు ఇక లేదా నా దరికి రారాదా
నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా
3. గజ్జెలందెలు ఝల్లన నా యుల్ల మనరుచు
ఝల్లన వెన్నదొంగా వేగరారా సన్నుతించితిరా
నిన్నే, నమ్మి యుంటి నిరా
నల్లనయ్యా నంద బాలా బాల గోపాలా
జాలమేల వేణుగానవి లోల రావేలా