Namo Anjaneya Song Lyrics in Telugu :-

నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
1. సీతాన్వేషనకై శ్రీరాముడు నిను పంప
దక్షిణ దిశనేగి సీతమ్మను చూసితివి ఆవార్తను తెలిపితివి
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
2. షూర సంగ్రామములో లక్ష్మణుడుడు మార్చిల్లా
సంజీవిని తెచ్చితివి సౌమిత్రిని బ్రోచితివి
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
3. భూత ప్రేతములకు నీ నామమే మంత్రముగా
నిను స్మరియించినచో భవభందములు తొలగునుగా
మా బాధలు తీరునుగా
నమో ఆంజనేయా నమో పవన తనయా నమోనమో పవన తనయా
మహా దివ్య తేజా – నీ మహిమ లెన్న వశమా
ఆంజనేయ వీరా – హనుమత శూరా
వాయు కుమారా – వానర వీర
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం
సీతారాం జయ సీతారాం – సీతారాం జయ సీతారాం