Nannu Ganaravu Song Lyrics :-

నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
1. పడియుండెద నల్లని చరణమ్ముల నీడలోన
బంతి దండ వోలె ముద్ద బంతి దండ వోలె ముద్ద బంతి దండ వోలె
నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
2. ఏ నాటిదో ఈ భంధం ఏనక జన్మల బంధం
ఎన్ని జన్మలైనయిది మరువ లేని బంధం మరువ లేని బంధం
నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
3. నీవేనా దేవుడవై నా మదిలో నీ మందిరమై
నిలుపుకొందు నాలోనే నిలుపుకొందు నాలోనే నిలుపుకొందు నాలోనే
నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
4. ఎంత పూర్వ పుణ్యమో నా అంతరంగమందు నీవు
కలకాలము నా మదిలో నిలిసిపోవ సాయి నిలిసిపోవ సాయి
నన్ను గానరావు సాయి – దీనుల దొరసాయి
గుండెలలో దాగివున్న- శిరిడివాస సాయి శిరిడివాస సాయి
ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి
ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి
ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి