Ninne Nammithi Song Lyrics | నిన్నే నమ్మితి పాట – Devi Song

Ninne Nammithi Song Lyrics in Telugu & English :-

Ninne Nammithi Song Lyrics

Ninne Nammithi Song Lyrics in Telugu:

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

1. నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

2. పన్నగ వేణి పద్మజ రాణి
పాలింపుము ఓ పరమ పావని

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

3. ఓంకార రూపిణి ఓ బ్రహ్మరాణి
దీనులను బ్రోవవే దివ్య స్వరూపిణి

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

4. వీణాపాణి విపంఛ రాణి
పరుగున రావే పరమ పావని

నిన్నే నమ్మితి భారతి కన్నతల్లివి సరస్వతి
మా కన్న తల్లివి సరస్వతి

Ninne Nammithi Song Lyrics in English:

Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati

1. Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati
Mama Kanna Tallivi Sarasvati

Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati

2. Pannaga Veni Padmaja Rani
Palimpumu O Parama Pavani

Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati

3. Onkara Rupini O Brahmarani
Dinulanu Brovave Divya Svarupini

Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati

4. Veenapani Vipancha Rani
Paruguna Rave Parama Pavani

Ninne Nammithi Bharati Kannathallivi Saraswati
Mama Kanna Tallivi Sarasvati

Leave a Comment