Nivani Song Lyrics in Telugu :-

నీవని శివుడని తలచితిరా నిన్నే మదిలో కొలచితిరా

1. కాకాని పురమున వెలసిన దేవా కైలాస వాసా కాపాడరావా
నిన్నే సమ్మితి అనుదినము పార్వతి నాథా పరమేశీ
నీవని శివుడని తలచితిరా నిన్నే మదిలో కొలచితిరా
2. శిరమున గంగా ప్రక్కన పార్వతి చేతిలో శూలిము
మెడలో నాగులు నిన్నే నమ్మతి అను దినము
పార్వతి నాధా పరమేశ
నీవని శివుడని తలచితిరా నిన్నే మదిలో కొలచితిరా
3. పరిపరి విధములు మరువకు దేవా మదిలో గంగను
విడువకు ఈశ్వరా నిన్నే నే నమ్మితి అను దినము

]