O Challni Song Lyrics in Telugu :-
ఓ ఓ ఓ చల్లని వెన్నెల కృష్ణయ్య మురళిని ఊదుచురావయ్య
నీవు మురళిని ఊదుచు రావయ్య
ఓ ఓ ఓ చల్లని వెన్నెల కృష్ణయ్య మురళిని ఊదుచురావయ్య
నీవు మురళిని ఊదుచు రావయ్య
1. నీగానములో మది పులకించి
తనువె పరవశ మొoదెనయా
నవరస భరితము నీవయ్యా ఆ…ఆ… నవరస
అనిటి కన్నా అపురూపం
ఓ ఓ ఓ చల్లని వెన్నెల కృష్ణయ్య మురళిని ఊదుచురావయ్య
నీవు మురళిని ఊదుచు రావయ్య
2. పూచ పూవులు వీచే గాలులు
సుమధుర పరిమళం నీవయ్యా
గోపికలంతా నిను కొలచే ఆ…ఆ… గోపికలంతా
గోవర్ధన ధర రావయ్యా
ఓ ఓ ఓ చల్లని వెన్నెల కృష్ణయ్య మురళిని ఊదుచురావయ్య
నీవు మురళిని ఊదుచు రావయ్య
3. భోగము వలదు భాగేము వలదు
నీదయ మాపై చూపుమయా
మాకు పదివేలు ఆ…ఆ… ఆదిమి
మంచి బాట మము నడుపుమయా
ఓ ఓ ఓ చల్లని వెన్నెల కృష్ణయ్య మురళిని ఊదుచురావయ్య
నీవు మురళిని ఊదుచు రావయ్య