Om Sai Natha Song Lyrics | ఓం సాయి నాథా పాట – Sai Song

Om Sai Natha Song Lyrics:-

Om Sai Natha Song Lyrics

ఓం సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో

ఓం సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో

సాయి శివనందన నమో నమో … (గణేశ)
సాయి కమలాసన నమో నమో … (బ్రహ్మ)
సాయి మధుసూదన నమో నమో … (విష్ణు)
సాయి పంచవదన నమో నమో … (శివ)

ఓం సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో

సాయి అత్రినందన నమో నమో … (దత్త)
సాయి పాకశాసన నమో నమో … (ఇంద్ర)
సాయి నిశారమణ నమో నమో … (చంద్ర)
సాయి వహ్నినారాయణ నమో నమో … (అగ్ని)

ఓం సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో

సాయి రుక్మిణీవర నమో నమో … (కృష్ణ)
సాయి చితాభాస్కర నమో నమో … (సూర్య)
సాయి జ్ఞానసాగర నమో నమో … (పరబ్రహ్మ)
సాయి జ్ఞానేశ్వర నమో నమో

ఓం సాయి నాథా నమో నమో
శ్రీ సాయి నాథా నమో నమో

ఓం శ్రీ సాయి నాథాయనమః … ఓం శ్రీ సాయి నాథాయనమః
ఓం శ్రీ సాయి నాథాయనమః … ఓం శ్రీ సాయి నాథాయనమః

అనంతకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజా యోగిరాజా
పరబ్రహ్మా శ్రీ సచ్చిదానంద సద్గురూసాయినాథ్మహరాజ్ కీ
జై జై జై … జై జై జై

Leave a Comment