Palayamam Song Lyrics :-
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
1. మణిమయభూషిణి మంగళరూపిణి
ఆదిలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
2. చంద్రసహోదరి సాంద్రదయాకరి
ధాన్యలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
3. భవభయహారిణి జయశుభకారిణి
ధైర్యలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
4. క్షీరాబ్ధినందిని శ్రీవిష్ణు కామిని
గజలక్ష్మీ పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
5. సకలైశ్వర్యప్రదాయిని ధీమణి
సంతానలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
6. జయఅభయంకరి జయవిజయంకరి
విజయలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
7. జయకమలాసని జ్ఞానవికాసిని
విద్యాలక్ష్మి పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
8. దాసకోటి దారిద్ర్యవినాశిని
ధనలక్ష్మీ పరిపాలయమాం
పాలయమాం పాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం కష్టనివారిణిపాలయమాం
అష్టలక్ష్మి పరిపాలయమాం కష్టనివారిణిపాలయమాం