Pandari Song Lyrics in Telugu :-
పండరి నాధ రారే ఓ పాండు రంగ రారా
ఓ పాండు రంగ రారా పాహిమాం అని వేడినాము రా
ఓ పాండు రంగ బ్రోవరా
1. పండరి పురములోన పుండరీకుని సన్నిధిలోన
పుండరీకుని సన్నిధిలోన
ప్రత్యక్ష మయ్య నా వటరా ఓ పాండు రంగ బ్రోవరా
పండరి నాధ రారే ఓ పాండు రంగ రారా
ఓ పాండు రంగ రారా పాహిమాం అని వేడినాము రా
ఓ పాండు రంగ బ్రోవరా
2. ఆవులు కాచుకునూచు ఆడవారితో ఆడుకునుచు
ఆడవారితో ఆడుకునుచు
ఆనందమయ్యా నావటరా ఓ పాండు రంగ బ్రోవరా
పండరి నాధ రారే ఓ పాండు రంగ రారా
ఓ పాండు రంగ రారా పాహిమాం అని వేడినాము రా
ఓ పాండు రంగ బ్రోవరా