Ragadhi Song Lyrics :-
రాగధీ ఓ అంభారాగదే
నీదు సేవ సీతుమీ – నిన్ను భక్తితో కొలుతుమీ
మాదు ఆపదలు బావి మమ్ము గావవే
రాగధీ ఓ అంభారాగదే
నీదు సేవ సీతుమీ – నిన్ను భక్తితో కొలుతుమీ
మాదు ఆపదలు బావి మమ్ము గావవే
1. నీ కరుణా మాపైన జూపవేళనే
నీదు కృపా కాంక్షులము నిజము నమ్మవే
రాగధీ ఓ అంభారాగదే
నీదు సేవ సీతుమీ – నిన్ను భక్తితో కొలుతుమీ
మాదు ఆపదలు బావి మమ్ము గావవే
2. పంత మేల అంభానీ చెంత నుంటినే
పాపులమని మము మరువక ప్రేమనేలుమా
రాగధీ ఓ అంభారాగదే
నీదు సేవ సీతుమీ – నిన్ను భక్తితో కొలుతుమీ
మాదు ఆపదలు బావి మమ్ము గావవే
3. భక్త జనులు బ్రోవగ పెనుమాకలోన వెలసిన
భాల బ్రమ రాంభిక బ్రోవవేమమ్ము(శ్రీమ హాలక్ష్మి)
రాగధీ ఓ అంభారాగదే
నీదు సేవ సీతుమీ – నిన్ను భక్తితో కొలుతుమీ
మాదు ఆపదలు బావి మమ్ము గావవే