Rama Song Lyrics in Telugu :-
రామ రామ రామ యను నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయ మేలరా
రామ రామ రామ యను నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయ మేలరా
1. యముడు చాలా చెడ్డవాడు – వదలి పెట్టడు
శ్రీ శ్రీరామ భకుడంటే దగ్గరికే రాడు
రామ రామ రామ యను నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయ మేలరా
2. కృష్ణ కృష్ణ కృష్ణాయని నువు నాయము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయమేలరా
చిత్రసుపుడు చిట్టాలోనే రాయక మానడు
శ్రీకృష్ణ భక్తుడంటే కలమే పట్టడురా
రామ రామ రామ యను నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయ మేలరా
3. శివశివ శివయని నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయమేలరా
యముడు చాలా చెడ్డవాడు – వదలి పెట్టడురా
ఈ శివ భక్తుడంటే దగ్గరికే రాడురా
రామ రామ రామ యను నువు నామము చెప్పరా
ఓ మానవుడా నీకింకా భయ మేలరా