Ramaa Song Lyrics in Telugu :-

రామా నీవారము – మాకేమీ విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధీ నీవె ఆధారము
రామా నీవారము – మాకేమి విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధి నవె ఆధారము
1. తెలియని వారము నీ దివ్య నామము
తలచిన చాలును ఆది పుణ్యము
రామా నీవారము – మాకేమీ విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధీ నీవె ఆధారము
2. శ్రీరామ నామము చేయని వారలు
జీవించుట అదె చూ భారము,
గాఢాంధకారము సంసారము ఇది
పరికించి చూడగ నిస్సారము
రామా నీవారము – మాకేమీ విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధీ నీవె ఆధారము
3. బయ్యారమైన మా కళ్యాణ రాముని
కమ్మని కథగానం మే మరువము
శబరిని బ్రోచిన చల్లని స్వామి
చరితంబులే సర్వమత సారము
రామా నీవారము – మాకేమీ విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధీ నీవె ఆధారము
4. మా రామ చంద్రుని మహనీయ మస సాయము
మధురామృతమే గ్రోలు చున్నారము
ఇతరుల సేవలు కోరము మదిలో
రఘుపతిని నమ్మి యున్నారము
రామా నీవారము – మాకేమీ విచారము
స్వామి నీదే భారము – ఓ దాశరధీ నీవె ఆధారము