Rasasundari Song Lyrics in Telugu :-
ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ
ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ
1. కన్నతల్లివి నీవె – కాళీమా తవు నీవె
కాత్యాయనీ నీవె – కనక దుర్గవు నీవె
ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ
2. పూల గిన్నెలలో పాలు పోసిగిన దానె
ఎన్ని జన్మములకైనా – నిన్ను మరవనమ్మా
ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ
3. పాద క్రాంతుడు నేను – వేదాంత కవి నీవు
పేదనయితే నేమి ఏదో నీదయ చాలు
ఆనంద రససుందరీ – పరమానంద రససుందరీ