Ratanala Song Lyrics in Telugu :-

రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
1. భువిలోన భక్త జనులు చేసేరు నీదు నామం
కనులార కనిపించి మనసార దీవించి
శ్రీ వేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
2. ఎత్తైన కొండపైన అలివేలు మంగతోను
కొలువై వుంటివయ్యా రమణీయ మందిరాన
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
3. తలచేము మదిని నిన్ను పాదాలు కడిగి స్వామి
కరుణించవయ్య స్వామి కాపాడ రావదేవా
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
రతనాల కొండ నీకుంది భూవిలోన భక్త కోటుంది
శ్రీవేంకటేశ శేషాద్రివాసా దయచూడు శ్రీనివాసా
శ్రీనివాస గోవింద, శ్రీవేంకటేశ గోవింద
ఏడుకొండల వాడ గోవింద, వేంకట రమణ గోవింద
గోవిందాహరి గోవింద, గోకుల నందన గోవింద (3 సార్లు)