Ravela Gopala Song Lyrics | రావేల గోపాలా పాట – Krishna Song

Ravela Gopala Song Lyrics :-

Ravela Gopala Song Lyrics

రావేల గోపాలా – ఇక జాగీల భూపాలా

రావేల గోపాలా – ఇక జాగీల భూపాలా

సుందార కారానందా కుమారా అందాము నేరా
కందర్పజనక నీ పొందు వేమరకా
ఇందుము కుందా – గోవిందా రారా

రావేల గోపాలా – ఇక జాగీల భూపాలా

పన భూన కూరా – దిగులాయె రారా
నగధార గోపాలా, మరుబారి కీను యనయాన గాలే
కరుణించి రావేల – కనకాంబరా

రావేల గోపాలా – ఇక జాగీల భూపాలా

కోపించినా తలలూ పించినా – వీదరికి చేరితిరా
రాజా రాజును యేలె, రాజా యదువంశ
రాకేందువదనా – పరాకీల రారా

రావేల గోపాలా – ఇక జాగీల భూపాలా

Leave a Comment