Sai Namame Song Lyrics in Telugu :-

సాయి నామమే మధురాతి మధురము
ఆలించవా మొరలాలించవా
ఇక జాగేల దేవా రావా…
సాయిరాం… సాయిరాం… సాయిరాం…
సాయి నామమే మధురాతి మధురము
ఆలించవా మొరలాలించవా
ఇక జాగేల దేవా రావా…
సాయిరాం… సాయిరాం… సాయిరాం…
1. నీ నయనాలు రవిచంద్రులై
ఈ జగమంతా వెలుగొందగా
నీరూపాలె యిల వేల్పులె మాశాపాలు
హరియించగా మా పెన్నిధి నీ సన్నిధి
సాయి నామమే మధురాతి మధురము
ఆలించవా మొరలాలించవా
ఇక జాగేల దేవా రావా…
సాయిరాం… సాయిరాం… సాయిరాం…
2. నీ గుడి ముందు చిరు దివ్వెనై
ఒక రేయైన వెలగాలనీ
నీ పాదమందు చిరు పువ్వునై
ఒక కణమైన నిలవాలనీ
మా చిరు కోరికా నీ దయ చూపుమా
సాయి నామమే మధురాతి మధురము
ఆలించవా మొరలాలించవా
ఇక జాగేల దేవా రావా…
సాయిరాం… సాయిరాం… సాయిరాం…