Sharadha Devi Song Lyrics :-

చేతనీ బుని చలువార మ్రోగించి
కువలయమును మేలు కొలుపుతలీ
మల్లెపూల వంటి మాటలు మాలోన
నిలుపుమమ్మా ఎపుడు పలుకులమ్మా
శారదాదేవి కరుణించవే
అడిగిన వర మిచ్చి దీవించవే అమ్మ
శారదాదేవి కరుణించవే
అడిగిన వర మిచ్చి దీవించవే అమ్మ
1. సర్వ జగములకు తల్లివి నీవే
ఆదియు అంతము అన్నియు నీవే
రాగమయీ అనురాగమయీ
కరుణా మయినుము కరుణించవే
శారదాదేవి కరుణించవే
అడిగిన వర మిచ్చి దీవించవే అమ్మ
2. తాధీంత ధీంత ధీంతక మ్రోగే మృదంగం
సరి గమ పదనిస వీణా నాదం
కళ్యాణి రాగాన నే పాడనా
పాడి మైమరచి నిను కొలువనా
శారదాదేవి కరుణించవే
అడిగిన వర మిచ్చి దీవించవే అమ్మ