Sri Shirdi Sai song Lyrics | శ్రీ శిరిడీసాయి పాట – Sai Song

Shirdi Sai song Lyrics :-

Shirdi Sai song Lyrics

అక్కడ వుండే శిరిడీసాయి ఇక్కడ వున్నాడు…
ఇక్కడ వుండీ శిరిడీసాయి అక్కడ వున్నాడూ…
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన
చక్కని సాయినాథుడే… చక్కని సాయినాథుడే…

1. దోసిటనిండా గులాబిపూలను తీసుకువద్దామా
భక్తితొ బాబా పాదాలపైవుంచి నమస్కరిద్దామా

అక్కడ వుండే శిరిడీసాయి ఇక్కడ వున్నాడు…
ఇక్కడ వుండీ శిరిడీసాయి అక్కడ వున్నాడూ…
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన
చక్కని సాయినాథుడే… చక్కని సాయినాథుడే…

2. తల్లీ తండ్రీ గురువూ దైవం సాయే అందామా
ఎల్లవేళలా మనలను చల్లగ చూడమందామా

అక్కడ వుండే శిరిడీసాయి ఇక్కడ వున్నాడు…
ఇక్కడ వుండీ శిరిడీసాయి అక్కడ వున్నాడూ…
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన
చక్కని సాయినాథుడే… చక్కని సాయినాథుడే…

3. కాలుమీదకాలువేసుకొన్న ప్రభుని కనులారచూదామా
మనపాపరాశిని కాలరాయమని వేడుకొందామా

అక్కడ వుండే శిరిడీసాయి ఇక్కడ వున్నాడు…
ఇక్కడ వుండీ శిరిడీసాయి అక్కడ వున్నాడూ…
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన
చక్కని సాయినాథుడే… చక్కని సాయినాథుడే…

4. అభయహస్తముతొ అలరేసాయికి అర్చనచేదామా
శుభముకూర్చెడీ సుందరసాయికి హారతులిద్దామా

అక్కడ వుండే శిరిడీసాయి ఇక్కడ వున్నాడు…
ఇక్కడ వుండీ శిరిడీసాయి అక్కడ వున్నాడూ…
అక్కడ ఇక్కడ ఎక్కడ చూచిన
చక్కని సాయినాథుడే… చక్కని సాయినాథుడే…

ఓం సాయీనమోనమః శ్రీసాయీ నమోనమః
జైజై సాయీనమోనమః సద్గురుసాయీ నమోనమః
ఓం సాయీనమోనమః శ్రీ సాయీ నమోనమః
జైజై సాయీనమోనమః సద్గురుసాయీ నమోనమః

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్క జై

Leave a Comment