Sivudu Song Lyrics in Telugu :-
శివుడు తాండవము చేయునమ్మ
కైలాస గిరిపై శివుడు తాండవము చేయునమ్మ
శివుడు తాండవము చేయును నిత్యం
అవిరళము గజగదాంబ ముందర
శివుడు తాండవము చేయునమ్మ
కైలాస గిరిపై శివుడు తాండవము చేయునమ్మ
శివుడు తాండవము చేయును నిత్యం
అవిరళము గజగదాంబ ముందర
1. భారత వీణా చే శృతిగొలుప
లయ తప్పకుండ భ్రమ్మతాళము వేయుచుండ
సారస గతులను సప్తతాళమున
సారము పట్టగ ప్రధూష వేళలో
శివుడు తాండవము చేయునమ్మ
కైలాస గిరిపై శివుడు తాండవము చేయునమ్మ
శివుడు తాండవము చేయును నిత్యం
అవిరళము గజగదాంబ ముందర
2. ప్రమదూలు చూచు మిన్నుముట్ట
శ్రీ మహాలక్ష్మి భ్ర మయీచూ పాంగము బట్ట
ధిమిధిమి తాధిమి తకతై అనుచు
ధిమిధిమి తాధిమి తకతై అనుచు
అమరుట గొలువగ ప్రధూష వేళలో
శివుడు తాండవము చేయునమ్మ
కైలాస గిరిపై శివుడు తాండవము చేయునమ్మ
శివుడు తాండవము చేయును నిత్యం
అవిరళము గజగదాంబ ముందర