Sri Rama Ashtotram | శ్రీ రామ అష్టోత్రం

Sri Rama Ashtotram in Telugu :-

శ్రీ నామ రామాయణము
బాలకాండము
1. శుద్ధబ్రహ్మపరాత్పర రామ !
2. కాలాత్మకపరమేశ్వర రామ !
3. శేషతల్పసుఖనిద్రిత రామ !
4. బ్రహ్మాద్యమరప్రార్థిత రామ !
5. చండకిరణకులమండన రామ !
6. శ్రీమద్దశరథనందన రామ !
7. కౌసల్యాసుఖవర్ధన రామ !
8. విశ్వామిత్రప్రియధన రామ !
9. ఘోరతటాకాఘాతక రామ !
10. మారీచాదినిపాతక రామ !
11. కౌశికమఖసంరక్షఖ రామ !
12. శ్రీమదహల్యోద్ధారక రామ !
13. గౌతమమునిసంపూజిత రామ !
14. సురమునివరగణసంస్తుత రామ !
15. మిథిలాపురజనమోహక రామ !
16. విదేహమానసరంజక రామ !
17. త్ర్యంబకకార్ముకభంజక రామ !
18. సీతార్పితవరమాలిక రామ !
19. కృతమైనాహికకౌతుక రామ !
20. భార్గవ దర్పవినాశక రామ !
21. శ్రీమదయోధ్యాపాలక రామ !
అయోధ్యా కాండము
22. అగణితగుణగణభూషిత రామ !
23. అవనీతనయాకామిత రామ !
24. రాకాచంద్రసమానన రామ !
25. పితృవాక్యాశ్రితకానన రామ !
26. పియగుహవినివేదితపద రామ !
27. నావికధావితమృదుపద రామ !
28. తత్క్షాళితనిజమృదుపద రామ !
29. భరద్వాజముఖానందక రామ !
30. చిత్రకూటాద్రినికేతన రామ !
31. దశరథసంతతచింతత రామ !
32. కైకేయీతనయార్థిత రామ !
33. విరచితనిజపితృకర్మక రామ !
34. భరతార్పిత నిజపాదుక రామ !
అరణ్య కాండము
35. దండకవనజనపావన రామ !
36. దుష్టవిరాధవినాశన రామ !
37. శరభంగసుతీక్షార్చిత రామ !
38. దుష్టవిరాధవినాశన రామ !
39. గృధ్రాధిపసంసేవిత రామ !
40. పంచవటీ తటసుస్థిత రామ !
41. శూర్పణఖార్తి విధాయక రామ !
42. ఖరదూషణముఖసూదక రామ !
43. సీతాప్రియహరిణానుగ రామ !
44. మారీచార్తికృదాశుగ రామ !
45. వినష్టసీతాన్వేషక రామ !
46. గృధ్రాధిపగతిదాయక రామ !
47. శబరీదత్తఫలాశన రామ !
48. కబంధబాహుచ్ఛేదన రామ !
కిష్కింధా కాండము
49. హనుమత్సేవితనిజపద రామ !
50. నతసుగ్రీవాభీష్టద రామ !
51. గర్వితవాలిసంహారక రామ !
52. వానరదూతప్రేషక రామ !
53. హితకరలక్ష్మణసంయుత రామ !
సుందరకాండము
54. కపివరసంతతసంస్మృత రామ !
55. తద్గతివిఘ్నధ్వంసక రామ !
56. సీతాప్రాణాధారక రామ !
57. దుష్టదశాననదూషిత రామ !
58. శిష్టహనూమద్భూషిత రామ !
59. సీతావేదితకాకావన (కాకప)రామ !
60. కృతచూడామణిదర్శన రామ !
61. కపివరవచనాశ్వాసిత రామ !
యుద్ధ కాండము
62. రావణనిధన ప్రస్థిత రామ !
63. వానరసైన్యసమావృత రామ !
64. శోషితసరిదీశార్థిత రామ !
65. విభీషణాభయదాయక రామ !
66. పర్వతసేతునిబంధక రామ !
67. కుంభకర్ణ శిరశ్ఛేదక రామ !
68. రాక్షససంఘవిమర్ధక రామ !
69. అహిమహిరావణచారణ రామ !
70. సంహృతదశముఖరావణ రామ !
71. విధిభవముఖసురసంస్తుత రామ !
72. ఖస్థితదశరథవీక్షిత రామ !
73. సీతాదర్శనమోదిత రామ !
74. అభిషిక్తవిభీషణనత రామ !
75. పుష్పకయానారోహణ రామ !
76. భరద్వాజాభినిషేవణ రామ !
77. భరతప్రాణప్రియకర రామ !
78. సాకేతపురీభూషణ రామ !
79. సకలస్వీయసమానత రామ !
80. రత్నలసత్పీరస్థిత రామ !
81. పట్టాభిషేకాలంకృత రామ !
82. పార్థివకులసమ్మానిత రామ !
83. విభీషణార్పితరంగక రామ !
84. కీశకులానుగ్రహకర రామ !
85. సకలజీవసంరక్షక రామ !
86. సమస్త లోకాధారక రామ !
ఉత్తర కాండము
87. ఆగతమునిగణసంస్తుత రామ !
88. విశ్రుతదశకంఠోద్భవ రామ !
89. సీతాలింగననిర్వృత రామ!
90. నీతిసురక్షితజనపద రామ !
91. విపినత్యాజితజనకజ రామ !
92. కారితలవణాసురవధ రామ !
93. స్వర్గతశంబుక సంస్తుత రామ !
94. స్వతనయకుశలవవందిత రామ !
95. అశ్వమేధక్రతుదీక్షిత రామ !
96. కాలావేదితసురపద రామ !
97. ఆయోధ్యకజనముక్తిద రామ !
98. విధిముఖవిబుధానందక రామ !
99. తేజోమయనిజరూపక రామ !
100. సంసృతిబంధవిమోచక రామ !
101. ధర్మస్థాపనతత్పర రామ !
102. భక్తిపరాయణముక్తిద రామ !
103. సర్వచరాచరపాలక రామ !
104. సర్వభవామయవారక రామ !
105. వైకుంఠాలయసంస్థిత రామ !
106. నిత్యానందపదస్థిత రామ !
107. రామరామ జయ రాజారామ !
108. రామ రామ జయ సీతారామ !

Leave a Comment