Sri Shiridi Song Lyrics in Telugu :-
శ్రీ షిరిడి నివాసా శ్రీ సాయి బాబా
పరమాత్మ నీవే మాదైవం
శ్రీ షిరిడి నివాసా శ్రీ సాయి బాబా
పరమాత్మ నీవే మాదైవం
1. కలియుగము నందున కడు ఘోరమైన
కలియుగము నందున కడు ఘోరమైన
కన్నీటి జలధిలో మునిగేమయా
దరి చేర్చునావా నీవేగ బాబా
చేయూత నీయమ, శుభదాయకా
శ్రీ షిరిడి నివాసా శ్రీ సాయి బాబా
పరమాత్మ నీవే మాదైవం
2. మనసారా నిన్నే నెరనమ్మ వారికి
మనసారా నిన్నే నెరనమ్మ వారికి
దరి చేరి బాధలు తొలగించుమా
నీదివ్యమైన విభూది మహిమ
నీదివ్యమైన విభూది మహిమ
వర్ణింప తరమా శుభదాయకా
శ్రీ షిరిడి నివాసా శ్రీ సాయి బాబా
పరమాత్మ నీవే మాదైవం