SriKrishna Song Lyrics in Telugu :-

శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
1. ఏమి చిత్రమో ఎంతగ్రోలినా తరదేమిరా కృష్ణా
సవితరదేమి రా కృష్ణా
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
2. మీరా రాధ నీ నామము చే ధన్యత చెందిరి కృష్ణా
కడు ధన్యత చెందిరి కృష్ణా
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
3. ఓ మాయావి అమాయకులను గారడి చేస్తున్నావు
బల్ గారడి చేస్తున్నావు
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
4. మాయా మానుష వేషధారి నిను మరిమరి వేడితి కృష్ణా
నే మరిమరి వేడితి కృష్యా
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో
5. నాడు ఒంటరిని నేడు వంటరిని, రేపు వంటరిని కృష్ణా
నాకు ఎవరు లేరురా కృష్ణా
శ్రీ కృష్ణ నీపేరు ఎంతో మధురమురా
నీనా మా ఘృత మెంత మధురమో