Thelavarademo Song Lyrics in Telugu & English :-
Thelavarademo Song Lyrics in Telugu:
తెలవారదేమో స్వామి నీతలపుల మునకల
అలసిన దేవేరి, అలసిన దేవేరి, అలసిన దేవేరి
అలుమేలు మంగకూ
తెలవారదేమో స్వామి నీతలపుల మునకల
అలసిన దేవేరి,అలసిన దేవేరి, అలసిన దేవేరి
అలుమేలు మంగకూ
1. చెలువము నేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలలా అలజడికి నిద్దుర కరువై
అలసిన దేవేరి అలమేలు మంగకూ
తెలవారదేమో స్వామి నీతలపుల మునకల
అలసిన దేవేరి,అలసిన దేవేరి, అలసిన దేవేరి
అలుమేలు మంగకూ
2. మక్కువ మీరగ అక్కున జేర్చి
అంగజు కేళిని పొంగును తేల్చగ
ఆమక్కు నేనది మరి మరి తలచగ మరి మరి తలచగ
అలసిన దేవేరి, అలసిన దేవేరి అలుమేలు మంగకూ
తెలవారదేమో స్వామి నీతలపుల మునకల
అలసిన దేవేరి,అలసిన దేవేరి, అలసిన దేవేరి
అలుమేలు మంగకూ
3. గమపని, గమపని, గమపని సానిదపమ పమగరిని సగమ
పానిదపమ గమపద నిదపమ గమ పసనిరి
సగరిమ గరి సరి నిస
తెలవారదేమో స్వామి నీతలపుల మునకల
అలసిన దేవేరి, అలసిన దేవేరి, అలసిన దేవేరి
అలుమేలు మంగకూ
Thelavarademo Song Lyrics in English:
Thelavarademo Master Nitalapula Munakala
Alasina Deveri, Alasina Deveri, Alasina Deveri
Alumelu Mangaku
Thelavarademo Master Nitalapula Munakala
Alasina Deveri, Alasina Deveri, Alasina Deveri
Alumelu Mangaku
1. Cheluvamu Nelaga Chengata Levani
Kalataku Nelavai Nilachina Nelataku
Kalala Alajadiki Niddura Karuvai
Alasina Deveri Alamelu Mangaku
Thelavarademo Master Nitalapula Munakala
Alasina Deveri, Alasina Deveri, Alasina Deveri
Alumelu Mangaku
2. Makkuva Meeraga Akkunna Jerchi
Angaju Kelini Pongunu Telchaga
Amakku Nenadi Mari Talachaga Mari Talachaga
Alasina Deveri, Alasina Deveri Alamelu Mangaku
Thelavarademo Master Nitalapula Munakala
Alasina Deveri, Alasina Deveri, Alasina Deveri
Alumelu Mangaku
3. Gamapani, Gamapani, Gamapani Sanidapama Pamagarini Sagama
Panidapama Gamapada Nidhapama Gama Pasaniri
Sagarima gari sari nisa
Thelavarademo Master Nitalapula Munakala
Alasina Deveri, Alasina Deveri, Alasina Deveri
Alumelu Mangaku