Thyagaraju Song Lyrics | త్యాగరాజు కాను లిరిక్స్

Thyagaraju Song Lyrics in Telugu :-

Thyagaraju Song Lyrics

త్యాగరాజు కాను – అన్నమయ్య కాను
ఓనమాలు రాని జీవి నేను … ఆ …

1. శృతి వున్నా వీణను కాను
జతులున్నా నాట్యము కాను
ముక్తి కోరు భక్తుడనేని – చెంత చేరి పదముల వ్రాలే
హృదయ కదలే అశృవులెన్నొ – పొంగి పొరలి అర్పించెదము

త్యాగరాజు కాను – అన్నమయ్య కాను
ఓనమాలు రాని జీవి నేను … ఆ …

2. నీవర్ణన కవితలకోసం – ఊహాలలో నిన్నే చూశా
పదనడకల చూపులలో – మరుమల్లెలు పూయించాను
హృదయ కదలే అశృవులెన్నొ – పొంగి పొరలి అర్పించెదము

త్యాగరాజు కాను – అన్నమయ్య కాను
ఓనమాలు రాని జీవి నేను … ఆ …

3. తావిలేని పువ్వేలేదు – నీవు లేని జగమే లేదు
స్వరము లేని పాడేరాదు – అసత్యపు ఆశతోటి
హృదయ కదలి అశృవులెన్నొ – పొంగి పొరలి అర్పించెదము

త్యాగరాజు కాను – అన్నమయ్య కాను
ఓనమాలు రాని జీవి నేను … ఆ …

Leave a Comment