Tulasi Manimala Song Lyrics | తులసి మణిమాలా పాట – Ayyappa Song

Tulasi Manimala Song Lyrics :-

Tulasi Manimala Song Lyrics

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

1. ముత్యాల కాంతితో వెలిగేటి మాలా
రతనాల కాంతితో మెరిసీటి మాలా
కర్పూర జ్యోతితో కలిసేటి మాలా
కనక మణి కంఠుని తులసి మణిమాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

2. ఆర్తిలో చరణాలు పలికించు మాలా
అయ్యప్ప స్వామి యొక్క అరవింద మాలా
ఆనందరూపుని ఆశ్రితుల మాలా
కన్నేస్వాముల కంఠ మలరించు మాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

3. పంబగిరివాసుని పగడమణి మాలా
పందల భాలుని – పావన మాలా
పంభా నదియందు మునిగేటి మాలా
పరితపించే వారు కోరీటి మాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

4. జాతి మత భేదములు తొలగించు మాలా
జగదేక వీరుని జత కలుపు మాలా
రుద్రయ్యతనయుని రుద్రాక్ష మాలా
శ్రీ హరితనయుని శ్రీగంధ మాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

5. కామ క్రోదాధులను తొలగించు మాలా
కాంతగిరి నాథుని కైవల్య మాలా
కాఠిన్యహృదయాన్ని కదిలించు మాలా
కామాక్షి తనయుని తులసి మణిమాలా

తులసి మణిమాలా – తులసి మణిమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా
తులసి మణిమాలా – అయ్యప్పమాలా

Leave a Comment